Download Now Banner

This browser does not support the video element.

ఆత్మకూరు: జిల్లా స్థాయిలో డీఎస్సీలో 13వ ర్యాంకు సాధించిన ఆత్మకూరు అటవీశాఖ రేంజ్ బీట్ ఆఫీసర్ ఏ.రవీంద్ర

Atmakur, Sri Potti Sriramulu Nellore | Aug 27, 2025
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గం, ఆత్మకూరు అటవీశాఖ రేంజ్ బీట్ ఆఫీసర్ ఎ.రవీంద్ర ఇటీవల జరిగిన డీఎస్సీలో జిల్లాలో 13వ ర్యాంకు సాధించారు. ఈ సందర్భంగా రేంజ్ అధికారి ఆర్.శేఖర్ ప్రత్యేక సమావేశం నిర్వహించి రవీంద్రను సన్మానించారు. విధుల్లో అంకితభావంతో పాటు కృషి వల్లే ఈ ర్యాంకు సాధించగలిగారని శేఖర్ అభినందించారు. అటవీశాఖలో చూపిన క్రమశిక్షణను టీచర్ ఉద్యోగంలోనూ కొనసాగించాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
Read More News
T & CPrivacy PolicyContact Us