Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
వర్షాకాలం దృశ్య గొర్రెలు మేకలకు నట్టల నివారణ మందులను ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేయాలని సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని టేకుమట్ల మండలంలోని సోములపల్లి గ్రామంలో గొర్రెల కాపరులను ఆయన కలిసి సమస్యలను తెలుసుకొని విలేకరుల తో ఆదివారం మధ్యాహ్నం 12:40 గంటలకు మాట్లాడారు.