హైదరాబాద్ జిల్లా:: రుణం తిరిగి చెల్లించకపోవడంతో మహిళ కెపిహెచ్బి మూలకం చెరువులోకి దూకి శుక్రవారం సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ సంద్భంగా శుక్రవారం తెలిసిన వివరాల ప్రకారం ఆమెకు తెలిసిన వ్యక్తీ దిలీప్ కు 1 లక్ష అప్పుగా ఇవ్వగా అతడు ఇవ్వకపోవడం తో ఈ ఘాతుగానికి ఒడి గట్టింది. ఆ సమయంలో పెట్రోలింగ్ పోలీసులు రహీం, సిద్దిరాములు ఆమెను గమనించి వెంటనే రక్షించారు.