స్వామి వివేకనంద అమెరికాలో ప్రసించి మన దేశ కీర్తిని ఇనుమడింప చేసిన ఈరోజు అని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతు గుంట రమేష్ నాయుడు అన్నారు రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కళాశాలలోని వివేకానంద విగ్రహానికి గురువారం పూలమాలవేసి నివాళులర్పించారు ప్రాచీన నాగరికత కలిగిన భారతదేశం నుంచి వచ్చాను అని ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం మనది అని దేశ గొప్పతనాన్ని వివేకానంద చాటి చెప్పాడు