శ్రీ సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం నల్లచెరువు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులపై ఆశా వర్కర్లతో వైద్యాధికారి డాక్టర్ అలేఖ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్న వేళ ఆశ వర్కర్లు అప్రమత్తంగా వివరించి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు.