వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామానికి ఈనెల 9వ తేదీ రోజు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చి సబ్ స్టేషన్ ప్రారంభించారు కానీ సబ్ స్టేషన్ కాంపౌండ్ దాటి ఒక రైతుకు కూడా విద్యుత్తు అందడం లేదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఉన్నప్పుడు రైతులందరూ కలిసి లో వోల్టేజ్ ఉన్నందున మోటర్లు కాలిపోతున్నాయని రైతులకు ఇబ్బందిగా ఉందని తెలపడం వలన ఆయన సబ్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగిందని అప్పట్లోనే దాని పనులు దాదాపు పూర్తి అయ్యాయని ఎలక్షన్ రావడ