తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా తెలంగాణ సమాచార హక్కు చట్టం కమిషనర్లు లేకపోవడంతో సుమారు 17వేల కేసులు పెండింగ్లో ఉన్నట్లు కమిషనర్లు శ్రీనివాసరావు, భూపాల్,వైష్ణవి తెలిపారు.ఈ సందర్భంగా వారు శ్రీ జోగులాంబ ఆలయం నందు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.