మహిళా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు ముందుకు సాగుతున్నారని తడా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు సుగుణమ్మ పేర్కొన్నారు. శాంతిపురం లోని టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని సోమవారం ఆమె పరిశీలించారు. మహిళలు తమ కాళ్ళపై తమ నిలబడి ఆర్థికంగా బలంగా 5000 లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని అన్నారు. కుట్టు అల్లికలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతుందన్నారు.