స్వర్ణంద్ర - స్వచ్ఛంద్ర కార్యక్రమం లో భాగంగా వార్డ్ 41 వీకర్ సెక్షన్ కాలనీ లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న తెలుగుదేశం పార్టీ యువనాయకులు గౌరు జనార్దన్ రెడ్డి,ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్పర్సన్ K పార్వతమ్మ గారు,వార్డ్ ముఖ్యనాయకులు కార్యకర్తలు మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు