ప్రజల అవసరాలకు అనుగుణంగా రాజమండ్రిలో అభివృద్ధి పనులు చేపట్టాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులకు సూచనలు ఇచ్చారు మంగళవారం సాయంత్రం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 నెలల కూటమిపాలెంలో నగరంలో రూ. 250 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు.