Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: ఉదయగిరిలో ఘనంగా మీలాద్ ఉన్ నబి వేడుకలు

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 5, 2025
ఉదయగిరిలో మీలాద్ ఉన్ నబి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్థానిక ఖాన్ సావళి దర్గా నుండి పురవీధుల్లో జెండా ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం అనందంగా ఉందని ముస్లిం మత పెద్దలు తెలిపారు ఈ సందర్భంగా మీలాద్ ఉన్ నబి ఒక విశిష్టతను వివరించారు.. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు
Read More News
T & CPrivacy PolicyContact Us