జగిత్యాల జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో పట్టణ గణేష్ మండప నిర్వాహకులకు గణేష్ నవరాత్రి ఉత్సవాల గురించి విధి నిర్వహణలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డిఎస్పి రఘు చందర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు అమర్చుకోవాలని డిజే సౌండ్లతో మండపంలో పెట్టకూడదని అలా పెట్టుకోవడం వల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, వినాయకుని నిమజ్జన శోభాయాత్ర రోజున శాంతియుత వాతావరణంలో నిమర్జనం చేసుకోవాలని. ప్రతి ఒక్క మండపల నుంచి ఉదయం నుండే గణేష్ ని శోభాయాత్ర జరుపుకోవాలని అలా చేసుకోవడం వలన ప్రజలు భక్తులు గణేశుని శోభాయా