శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని ఎల్ఐసి కార్యాలయంలో ఎల్ఐసి సంస్థ 69వ వార్షికోత్సవాన్ని సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కదిరి డిఎస్పి శివ నారాయణస్వామి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించి కేక్ కట్ చేశారు. ఎల్ఐసి ను సద్వినియోగం చేసుకోవాలని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ పిలుపునిచ్చారు.