సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలోని గురువారం పురుగుమందు తాగి సిరికొండ రాజేష్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సందర్భంగా గురువారం తన చావుకి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కారణమని సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేష్ మృతికి కారణమైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు బంధువులు రోడ్డు మీద నిరసన దిగారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని సర్దే చెప్పారు.