టిటిడికే దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల సంరక్షణకు పదవి విరమణ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే నోటిఫికేషన్ పై పున పరిశీలన చేయాలని బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు మాట్లాడుతూ టిటిడి ఉద్యోగస్తుల పదోన్నతులపై న్యాయ సలహా తీసుకొని తక్షణమే పరిష్కరించాలన్నారు పదవీ విరమణ పొందిన వారిని తీసుకోవడం వలన నిరుద్యోగ యువతకు పదోన్నతలు పొందాల్సిన టిటిడి ఉద్యోగుల కాదు ఇబ్బందికరంగా మారుతుందని చెప్పారు.