సిర్పూర్ నియోజకవర్గంలో యూరియా సరఫరా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్ నగర్ మండలంలోని బట్టుపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యూరియా సరఫరా రైతులకు సరిపడా చేయకపోవడంతో రైతులు యూరియా కేంద్రాల వద్ద పడినప్పుడు కాస్తున్నారని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు యూరిఎస్ సరఫరా లేకుంటే కలెక్టరేట్ కార్యాలయం ముందు 48 గంటల ధర్నాకు కూర్చొని రైతులకు కావలసిన యూరియాను సమకూర్చాలని తెలియజేశారు,