ఆగస్టు 23, 24, 25 తేదీలలో ఒంగోలు పట్టణంలో జరుగుతున్న సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నగరిలో సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి వేలన్ అధ్యక్షతన సిపిఐ పార్టీ గోడపత్రికలను అంబేద్కర్ విగ్రహం దగ్గర గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ పార్టీ నగరి నియోజకవర్గం కార్యదర్శి కోదండయ్యా మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ఉద్యోగ కార్మికుల పెద్ద ఎత్తున పాల్గొనాలి కోరారు