Download Now Banner

This browser does not support the video element.

కోదాడ: మునగాల మండల కేంద్రము లో వేసవి లో పశు యాజమాన్యం పై అవగాహన కార్యక్రమం

Kodad, Suryapet | Apr 23, 2024
వేసవి తీవ్రత నుండి పశువుల సంరక్షణ, యాజమాన్యం పై రైతులకు పశు వైద్యశాల మునగాల మండల కేంద్రంలో మంగళవారం అవగాహన కల్పించడం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డా. భాస్కర్ మాట్లాడుతూ.. వేసవి కాలంలో పశువులను ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి 7 గంటల వరకు మేతకు తీసుకెళ్లాలని, పశువులకు చల్లని త్రాగునీరు మరియు తడిసిన మేతను వెయ్యాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us