ఏటూరునాగారం నూతన ఎస్సైగా రాజ్ కుమార్ శుక్రవారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన SI తాజుద్దీన్ భూపాలపల్లి ఎస్పీకి అటాచ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. కాగా వాజేడు ఎస్సైగా పనిచేస్తున్న రాజ్ కుమార్ ను ఏటూరునాగారం ఎస్సైగా నియమించగా, ఆయన బాధ్యతలు స్వీకరించారు.