Download Now Banner

This browser does not support the video element.

ఖమ్మం అర్బన్: కార్మికులు బతకాలంటే మోడీ దిగాలి AIRTWF రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్

Khammam Urban, Khammam | Sep 9, 2025
మూడవసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం ఇలాగే మరి కొన్ని సంవత్సరాలు వుంటే ఈ దేశంలో కార్మికులు పరిస్థితి మరింత దిగజారి కనీస ప్రమాణాలు పడిపోవడం ఖాయం అని తెలంగాణ పబ్లిక్@ ప్రయివేటు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ( AIRTWF ) యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ ఆందోళన వ్యక్తం చేశారు.మంచికంటి పంక్షన్ హల్ జిల్లా ట్రాన్స్ పోర్ట్ 4వ మహాసభ జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us