ప్రవాస్ సంపర్క యోజన పల్లె పల్లెకు బిజెపి గడప గడపకు బిజెపి కార్యకర్త కార్యక్రమం లొ భాగంగా ఆదివారం నర్మెట్ట మండల అధ్యక్షులు ధరవత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో నర్మెట్ట,గండి రామరం, గ్రామంలో ఇంటింటిగా తిరిగి ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాలతో ముద్రించిన కరపత్రాలను పంపిణీ చేశారు.అనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంయోజక్ కొయ్యడ నవీన్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ BJP దేశంలోనే అతిపెద్ద పార్టీ అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.