చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చిలకలూరిపేట ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కోర్టుకు హాజరయ్యారు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్టు సమయంలో ఆయన మరికొంతమంది టిడిపి నాయకులు పై చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఈ కేసు చివరి దశలో ఉన్నందున ఎమ్మెల్యే కోట్ల హాజరయ్యారు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.