జిల్లాలో ఇప్పటివరకు 3,180 మెట్రిక్ టన్నుల యూరియా సరఫర చేసాం, రైతులు ఆందోళన చెందవద్దు - జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు కృష్ణా జిల్లాలో యూరియా సరఫరా నిరంతరాయంగా, ఎటువంటి అంతరాయం లేకుండా జరుగుతోందని మంగళవారం మద్యాహ్నం 3 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం పొలీస్ పెరేడ్ గ్రైండ్ నందు గల ఎస్పి కార్యలయంలో జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మిడియాకు తెలిపారు. ఇప్పటివరకు 3,180 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.