దేశానికి,తాండూర్ కి మంచి పేరు తీసుకురావాలి. తాండూర్ డిఎస్పీ బాలకృష్ణారెడ్డి తాండూరు శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో అగ్నిపథ్ ఆర్మీకి ఎంపికైన యువకులను సన్మానించిన తాండూర్ డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం లో అగ్ని పథ్ ఆర్మీ కి ఎంపికైన 5గురిలో, 4గురు యువకులను శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో తాండూర్ డి.ఎస్.పి కార్యాలయంలో సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు బాలకృష్ణ ప్రతినిధులు శ్రీనివాస్ రెడ్డి ,మోహన్ రెడ్డి ,KVM వెంకట్ గౌరారం గోపాల్, రాములు యువకులు పాల్గొన్నారు