Download Now Banner

This browser does not support the video element.

కాకినాడ ప్రతాప్ నగర్ లో కారు బీభత్సం నలుగురికి తీవ్ర గాయాలు

India | Sep 8, 2025
కాకినాడలోని ప్రతాప్ నగర్ లో సోమవారం ఉదయం ఒక కారు అదుపుతప్పి కూల్ డ్రింక్ మిక్చర్ పానీపూరి బండ్ల నుండి కొట్టింది ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు సంఘటనను చూసిన సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు క్షతగాత్రులను తరలించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us