కూటమి ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు విలువ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కార్యక్రమంలో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో సుమారుగా 75 వేల కోట్ల రూపాయలు హెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అన్నారు తల్లికి వందనం పేరుతో ఒక సంవత్సరం విద్యార్థులకు ఏమి ఇవ్వకుండా విస్మరించారన్నారు క్యాబినెట్లో మెడికల్ కాలేజీ లన్నీ ప్రైవేటీకరణ చేయాలని ఆమోదించటం దుర్మార్గమన్నారు.