దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వైయస్సార్ రాజశేఖర్ రెడ్డి గాట్ వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి నివాళులర్పించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే తదితరులు పాల్గొన్నారు.