రావులపాలెం మండలంలోని రావులపాలెం, రావులపాడు, లక్ష్మీ పోలవరం గ్రామాల్లో ఆయన రూ 1.42 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన పలు సీసీ రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, అదనపు తరగతి గదులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు.