నగరపాలక సంస్థ పరిధిలోని గోదాదేవి మార్గంలో భూమి కోల్పోయిన వారి స్థలాలను గురువారం సాయంత్రం కమిషనర్ మోర్య పరిశీలించారు మాస్టర్ ప్లాన్ రోడ్లలో భూములు కోల్పోయిన వారికి టిటిఆర్ బాండ్లు మంజూరుకు దరఖాస్తు చేసుకున్నారు ఈ మేరకు బుధవారం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను పరిశీలించారు అందులో భాగంగా గురువారం సాయంత్రం కమిషనర్ భార్య ప్రణాళిక విభాగం అధికారులతో కలిసి గోదాదేవి మార్గంలో 10 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలించారు కమిషనర్ తో పాటు కార్పొరేటర్ రాధారెడ్డి డిసిపి ఖాన్ తదితరులు ఉన్నారు.