Download Now Banner

This browser does not support the video element.

విజయనగరం: పామును ఈడ్చుకెళ్లిన ఎలుక, రాజాం ప్రభుత్వ ఆసుపత్రి అవరణలో ఆసక్తికర ఘటన

Vizianagaram, Vizianagaram | Aug 26, 2025
సాధారణంగా పాములు ఎలుకలను వేటాడి తింటాయి. అయితే విజయనగరం జిల్లా రాజాంలో మాత్రం ఓ ఎలుక ఏకంగా కట్ల పామును పట్టుకొని ఈడ్చుకెళ్లింది. విజయనగరం జిల్లా రాజాం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పాము పిల్లను ఆహారంగా చేసుకునేందుకు ఎలుక తన నోటితో పట్టుకుని వేగంగా ఓ కన్నంలోకి లాక్కునిపోయింది.. దీనిని చూసిన స్థానికులు ఎలుక చేసిన విన్యాసాన్ని తమ ఫోన్లలో బందించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Read More News
T & CPrivacy PolicyContact Us