కాకినాడ జిల్లా తుని పట్టణంలో ఎగ్ కార్డు వాహనాన్ని ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే యనమల దివ్య ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ వాహనాన్ని అర్హులకు ఉచితంగా అందజేసారు..అయితే ఈవాహనాలపై కేవలం ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు అనేక రకాల గుడ్లుతో తయారు చేసిన వంటకాలు మాత్రమే అమ్మకాలు జరుపుతారని అధికారి తెలిపారు