Download Now Banner

This browser does not support the video element.

కాకినాడలో మహమ్మద్ ప్రవక్త 1500వ జయంతి వేడుకలలో వివాదం విచారం వ్యక్తం చేసిన ముస్లిం పెద్దలు...

India | Sep 6, 2025
కాకినాడ: నగరంలో ఐదో తేదీ శుక్రవారం నిర్వహించిన మహమ్మద్ ప్రవక్త 1500వ జయంతి వేడుకల శాంతి అత్త ర్యాలీలో కొంతమంది అన్యదేశ జెండాను ప్రదర్శించడం పట్ల ముస్లిం పెద్దలు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం జగన్నాథపురంలోని మజీద్-ఏ-ఆజామ్ లో జరిగిన మీడియా సమావేశంలో, కాకినాడ ప్రభుత్వ కాజీ హాజీ షేక్ గౌస్ మొహిద్దిన్ హబీబీ మాట్లాడుతూ – "ఈ ర్యాలీకి తమకు సంబంధం లేకుండా కొందరు ముస్లిం సోదరులు వేరే దేశ జెండాను ప్రదర్శించి ట్రాఫిక్‌కు అంతర
Read More News
T & CPrivacy PolicyContact Us