కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురం దగ్గర ఈనెల 27, 28, 29 తేదిలలో జరగనున్న మహానాడు కార్యక్రమం సంబంధించి మహానాడు ప్రాంగణంలో ప్రజా ప్రతినిధుల వేదిక ఏర్పాట్లను ఎక్స్చేంజ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాష్ లు ఆదివారం పరిశీలించినట్లు మధ్యాహ్నం ఒంటిగంటకు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతినిధుల వేదిక ఏర్పాట్లపై పలు అంశాలు చర్చించారు.