రైల్వే శాఖ ఆదివారం కీలక ప్రకటన విడుదల చేసింది.. కురద రోడ్ డివిజన్ పరిధిలో భారంగ్ కటక్ సెక్షన్ల మధ్య రిపేర్లు చేస్తున్నారు.. ఈ నేపద్యంలో పలాస- కటక్ - పలాస మధ్య తిరిగే మెము రైళ్లను ఆదివారం రద్దు చేసింది.. సోంపేట ఇచ్చాపురం అలసమితిగా నడిచే గున్పూర్- కటక్- గున్పూర్ మెము రైళ్ళు ఖుర్దా రోడ్ వరకే పరిమితం కానున్నాయి..