ఈ నెల 9న రైతు సమస్యలపై ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు తిరువూరు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామి దాస్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో తిరువూరులో ఆయన మీడియాతో మాట్లాడారు