రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగకుండా ఉంటే చర్యలు తప్పవని రేణిగుంట అర్బన్ సీఐ జై చంద్ర హెచ్చరించారు ఆదివారం రేణుగుంట అర్బన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఈ సందర్భంగా అర్బన్ సీఐ జయచంద్ర మాట్లాడుతూ రౌడీ షీటర్లు అల్లర్లు అలజడలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పమన్నారు చెడు నడత కలిగిన రౌడీ షీటర్ల పై పోలీసులు నిఘా నిరంతరం ఉంటుందన్నారు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని తెలిపారు