రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉల్లాస అక్షరాంధ్ర కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా నిర్వహించడంలో జిల్లా మండల స్థాయి అధికారులందరూ భాగస్వామ్యంలో వారు అన్నారు గురువారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ కాలును ఉల్లాస అక్షరాలను కార్యక్రమం పై జిల్లా స్థాయి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో వయోజన విద్య ఉపసంచాలకులు చంద్రశేఖర్ రెడ్డి డిఆర్డిఏ పతక సంచాలకులు శ్రీధర్ రెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు