శనివారం రోజున పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో చత్రపతి యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా స్వామివారి లడ్డును పెద్దపల్లి పట్టణానికి చెందిన అనుదీప్ మిత్ర బృందం రెండు లక్షల రెండు వేలకు కైవసం చేసుకున్నారు ప్రతి సంవత్సరం ప్రయత్నించామని ఈ సంవత్సరం వేలంపాటలో లడ్డు రావడం ఆనందకరంగా ఉందంటూ వారు పేర్కొన్నారు