కేశేపల్లి గ్రామానికి చెందిన అశోక్ ఇంటి నుంచి కనపడలేదని పోలీసులను కుటుంబ సభ్యులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమన్నారు. శుక్రవారం సాయంత్రం 6:00 20 నిమిషాల సమయంలో అశోక, కుటుంబ సభ్యులు, పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన ఎస్ఐ సాగర్.