శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం సూర్జిని గ్రామంలో ఓ ప్రైవేట్ గ్రానైట్ కంపెనీ పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులు టెక్కలి ఆర్డిఓ కృష్ణమూర్తికి ఇక్కడ మాకు క్వారీ వద్దు మాకు క్వారీ వలన చాలా గ్రామస్తులు నష్టపోతామని కనుక ఇక్కడ క్వారీ మాకు అవసరం లేదు బాంబు బ్లాస్టింగ్ల వల్ల ఎప్పటికీ చుట్టుపక్కల క్వారీలు వలన మాకు ఇబ్బందికరంగా ఉందని మాకు భయభ్రాంతులకు గురి చేయకుండా క్వారీ అవసరం లేదని అన్నారు.