రాష్ట్రంలో ఎవరా కొరత నివారించాలని కోరుతూ రైతులకు అండగా ఉండేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సిపి అన్నదాత పోరుబాట కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు రైతన్నలు రానున్న నేపథ్యంలో పోలీసులు మోహరించారు. జిల్లా పరిషత్ సెంటర్ నుండి కలెక్టరేటర్ వరకు పోలీసులు భారీగా మోహరించి ఎవర్ని అటుగా రాకుండా చూస్తున్నారు. మరోవైపు పిఠాపురం నియోజవర్గం ఇంచార్జ్ మాజీ ఎంపీ వంగకేత కాకినాడలోని తన నివాసం వద్ద నుండి పిఠాపురం నియోజకవర్గ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి బైక్ ర్యాలీగా కలెక్టరేట్ కు తరలి వ