ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం యడ్ల బంజర్ గ్రామ సమీపంలో జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం జరిగింది.. రాయపూర్ నుండి తమిళనాడు కు ఐరన్ సువ్వల లోడ్ తో ట్రాలీ లారీ వెళ్తుండగా యడ్ల బంజర్ గ్రామ సమీపంలో బైక్ ను తప్పించబోయి అదుపు తప్పి ట్రాలీ లారీ బోల్తా పడింది..ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు..