తూర్పుగోదావరి జిల్లా సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గా తాటిపాక మధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు శుక్రవారం రాజమండ్రి సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా ఏర్పడిన తర్వాత రెండవసారి జిల్లా కార్యదర్శిగా నియామకం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం సాగించేందుకు నిరంతరం కృషి చేస్తానని ప్రకటించారు