మద్దికేర మండలంలో కురిసిన భారీ వర్షాలకు బురుజాల గ్రామానికి వెళ్లే వంక పోటు ఎత్తడంతో గురువారం గ్రామం నుంచి వేరే ప్రాంతానికి వెళ్లే వారికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షాలకు పంట పొలాల సైతం వర్షపు నీరు పోటెత్తడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వేరే గ్రామాలకు వెళ్లే రహదారులు రాకపోకలు నిలిచాయి.