తాండూర్ నియోజకవర్గం పెద్దేముల్ మండలంలో రైతులు యూరియా కోసం గురువారం వర్షంలో సైతం క్యూ కట్టారు మండలం రైతు సేవ సహకార సంఘం కార్యాలయానికి 220 బస్తాలు యూరియా రావడంతో అంతకంటే ఎక్కువ మంది రైతులు యూరియా కోసం వచ్చారు రైతులు మహిళలు సైతం వర్షంలో గంటల తరబడి యూరియా కోసం నివసించాల్సిన పరిస్థితి ఏర్పడింది