నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండల కేంద్రంలో మంగళవారం డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి 19వ వర్ధంతి సందర్భంగా వైయస్సార్ విగ్రహానికి నందికొట్కూరు నియోజకవర్గం మహిళా కాంగ్రెస్అధ్యక్షురాలు-టి.షాజహాన్ బేగం మహిళ నాయకులతో కలిసి పూలమాలలు వేసి,ఘనంగా నివాళులర్పించారు, అనంతరం మాట్లాడుతూ డాక్టర్ వైయస్. రాజశేఖర్ రెడ్డి మన భారతదేశంలోనే చరిత్రలో నిలిచిన గొప్ప ముఖ్యమంత్రి అన్నారు, ప్రతి గ్రామంలో ప్రతి పేద కుటుంబంలో చీకటి తొలగించిన వ్యక్తి మన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యం విద్య విషయంలో ప్రతి పేద విద్యార్థులకు దారి చూపించినటువంటి మహనీయుడని ఆయన సేవలు మరువలేనివి అని చెప్పారు. ప్రతి పేద కుటుం