కాకినాడ జిల్లా, చైల్డ్ రైట్స్ అడ్వకేసీ ఫౌండేషన్ వారి అధ్యర్యంలో , కాకినాడ జిల్లాలోని టెంపుల్స్, చర్చ్, మసీదులలో అవేర్నెస్ ప్రోగ్రాం ని డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ జె.విజయ, క్రాఫ్ట్ కోఆర్డినేటర్ బి. కుమారి గారు గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ ప్లెడ్జ్ వీకెండ్ టు ఎండ్ చైల్డ్ మ్యారేజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈనెల 12, 13, 14 తేదీలలో గ్లోబల్ ఇంటర్ ఫెయిత్ ప్లెడ్జ్ వీకెండ్ టు అండ్ చైల్డ్ మ్యారేజ్ కార్యక్రమాన్ని పురోహితులు, చర్చ్ పాస్టర్లు , తో తో ప్రజలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుచున్నది