బందరులో కూటమి ప్రభుత్వంపై పేర్ని కిట్టు ఫైర్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడదామని చూస్తుందని బందరు వైసీపీ సమన్వయకర్త పేర్ని కిట్టు విమర్శించారు. శుక్రవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో ఆయన స్తానిక మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ వద్ద మాట్లాడారు. కూటమి పాలనను జులై సినిమాలో ఓ సన్నివేశంతో ఆయన పోల్చి చెప్పారు. ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.