వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం అన్నవరంలో వైసీపీ కార్యకర్త వెంకటరమణ పై టిడిపి కార్యకర్త కత్తితో దాడి చేసి పొడిచిన పోలీసులు సెక్షన్ 37 కింద కేసు నమోదు చేయకుండా పెట్టి కేసులు పెట్టారని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు తీవ్రంగా ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన వినుకొండ పట్టణంలో బుధవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియా మాట్లాడుతూ ఈ అన్యాయంపై చట్టపరంగా పోరాడుతాం అన్నారు. అక్రమ వ్యాపారాలు చేసుకునే వారంతా వైసిపి వారు కాదని ప్రజల సొమ్ము అక్రమంగా దోచుకున్న వారంతా టిడిపి వారే అని బొల్లా విమర్శించారు.