కమ్యూనిస్టులను వివిధ ప్రజాసంఘాల నాయకులను అరెస్టులు చేయడం సరైనది కాదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు కామారెడ్డి పట్టణంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డికి వస్తున్న తరుణంలో కమ్యూనిస్టులను వివిధ సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేయడం సరైనది కాదన్నారు. కమ్యూనిస్టు ఎల్లవేళలా ప్రజా సమస్యలని పరిష్కరించాలని కోరడం జరుగుతుందన్నారు.